Janta Curfew: Opportunity For You To Protect Nation By Sitting In Home | Oneindia Telugu

2020-03-22 211

‘Janta Curfew’ Going On everywhere. Use this Chance And Stay Home And Spend Quality Time With Family But Take Precautions Also
#JantaCurfew
#JanataCurfewliveupdates
#pmmodi
#indialockdown
#StayHome
#indiashutdown
#selfimposedcurfew
#Precautions

ప్రధాని మోడీ పిలుపునందుకున్న దేశ ప్రజలు స్వచ్చందంగా స్వీయ నిర్బంధంలో ఉండి మద్దతు తెలుపుతున్నారు. ఇంట్లో ఉండి కూడా దేశాన్ని కాపాడే అవకాశం వచ్చింది అని యావత్ భారత్ భావిస్తోంది. ఈరోజు ఇంట్లో ఉండి కరోనా ని అడ్డుకుంటే దేశానికి మీ వంతు సాయం చేసినట్టే.